జార్జ్ బెర్నార్డ్ షా ఒకసారి ' 11 మంది చవటలు ఆడుతుంటే 11 వందలమంది చూసే ఆట పేరే క్రికెట్ ' అన్నాడు. దళితదేశస్థులమయిన మేము జాగ్జ్ బెర్నార్డ్ షా చెప్పినదాన్ని నేటి పరిస్థితిని ప్రతిబింబచేస్తూ ఇలా చెప్తున్నాము: "11 మంది బ్రాహ్మణులు మరియు ఇతర అగ్రవర్ణాలవారు ఆడుతుండగా 11 కోట్ల సర్వజనులు మరియు బహుజనులు చూస్తుంటారు. ఇదే క్రికెట్ అంటే".
నిశితంగా పరిశీలిస్తే అనుమానం ఉన్న ఎవరికయినా నివ్రుత్తి అవుతుంది. క్రికెట్ ఆటగాళ్ళలోని బ్రాహ్మణులను చూడండి
దేశ జనాభాలో కేవలం 4% కూడా లేని బ్రాహ్మణులు దాదాపు క్రికెట్ ఆటలో 70% పైగా ఉన్నారు. మిగిలిన 30% దాదాపు ఇతర అగ్రవర్ణాలవారు దోచుకున్నారు. ముస్లింలు అంటే ఉన్న భయం వల్ల కొందరు ముస్లింలకు చోటు కల్పించ్చారు. నిజానికి క్రికెట్ డ్రస్సింగ్ రూం ఒక బ్రాహ్మణ అగ్రహారం. Under-19 టీం కూడా శర్మ లాంటి పేర్లుగల బ్రాహ్మణులతో దాదాపుగా నిండిపోయింది.
ఈ అగ్రవర్ణాల ఆటగాళ్ళు ఆడుతుంటే దళిత యువకులు చూస్తుండాలి. వాళ్ళు ప్రచారం చేసే వస్తువులు దళితులు కొంటుండాలి. ఇది నేటి దళితుల దుస్థితి.
వేద మంత్రాలు బట్టీయం వేసే బ్రాహ్మణులు క్రికెట్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
ఎందుకంటే క్రికెట్ మిగిలిన ఆటలకంటే చాలా బద్దకమయిన ఆట కాబట్టి. మిగిలిన ఆటల్లో ఆటగాళ్ళు ఒకరినొకరు తాకుతుంటారు కానీ క్రికెట్లో అలా ఉండదు. హాకీ లేదా ఫుట్‌బాల్ లో ఉన్నట్లు దెబ్బలు తగలవు. ఒకరినొకరు తాకడం ఉండదు కాబట్టి బ్రాహ్మణులు అంటరానితనాన్ని క్రికెట్లో పాటించగలరు. అందుకే బ్రాహ్మణ యువకులను క్రికెట్ కోచింగ్‌కు పంపించడానికి వారి తల్లిదండ్రులు ఏమాత్రం వెనుకాడరు.
ఇక క్రికెట్లో ఎందరు దళితులున్నారు? ఒక Eknath Solkar ఒక Vinod Kambli మాత్రమే.
Vinod Kambli ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. సచిన్ కంటే గొప్ప ఆటగాడు కానీ ఎక్కడున్నాడు? కేవలం దళితుడు కాబట్టి కాంబ్లిని పైకి రానివ్వలేదు. బ్రాహ్మణుడయిన సచిన్ కు అడ్డు రాకూడదనే దళితుడయిన కాంబ్లీని టీం నుండి తొలగించారు.
ఈ బ్రాహ్మణులు హాకీ లేదా ఫుట్‌బాల్ లాంటి ఆటలు ఆడలేరు. వారి శరీర ధారుఢ్యం సరిపోదు. ఈ ఆటలు ఆడడానికి దళితులు కావాలి కానీ ఒక పథకం ప్రకారం ఈ ఆటలకు ఆదరణ లేకుండా చేసారు. తద్వారా దళిత ఆటగాళ్ళకు డబ్బు రాదు!!
క్రికెట్ ఆటలో ప్రతిసారి దళితులను చిన్న చూపు చూస్తున్నారు. లగాన్ సినిమా మీకు గుర్తు ఉంటుంది. ఆమీర్ ఖాన్ పొషిన పాత్ర భువన్ అనే అగ్ర కులస్థుడిది. అతడే టీం కాప్టెన్. దళితుడయిన కచ్రా వికలాంగుడు కాబట్టి టీంలో స్థానం సంపాదించుకోగలుగుతాడు.
ఆ సినిమా దర్శకుడయిన Ashutoish Gowarikar అదే పనిగా దళితుడిని వికలాంగుడిగా చూపించాడు. చివరలో అగ్ర కులష్తుడయిన భువన్ సిక్స్ కొట్టి టీం గెలిచినట్లు చూపిస్తారు కానీ దళితుడి వల్ల గెలిచినట్లు చూపించరు.
దళితులందరికీ ఇదే హెచ్చరిక: క్రికెట్ ఆట పూర్తిగా అగ్రకులాలవారిది. క్రికెట్ చూడడం మానండి. మన కులస్థుల ఆటలయిన ఫుట్‌బాల్ మరియు హాకీ మొదలయినవి ఆడండి.
Saturday, October 4, 2008
Subscribe to:
Post Comments (Atom)
23 comments:
Thanks for your enlightening post. Your message in the last paragraph was wonderful. It is better than asking for reservations. I remembered a great e-mail forward about reservations in cricket (will post here if I can dig it from my archives).
- Shiv.
మీకు మండదు అంటే ఒక మాట చెప్పనా మీ భాష లోనే
క్రికెట్టు ఒక వ్యాపారాత్మక క్రీడ అందులో ప్రతిభ వున్న వాళ్ళనే తీసుకుంటారు ఎందుకంటే వ్యాపారం లో లాభాలు కావాలి.
---
మరి సిన్మాల పరిస్తితి ఏం ఏమిటి??
---
ఏందుకీ అతివాదం
మీకు మండదు అంటే ఒక మాట చెప్పనా మీ భాష లోనే
క్రికెట్టు ఒక వ్యాపారాత్మక క్రీడ అందులో ప్రతిభ వున్న వాళ్ళనే తీసుకుంటారు ఎందుకంటే వ్యాపారం లో లాభాలు కావాలి.
---
మరి సిన్మాల పరిస్తితి ఏం ఏమిటి??
---
ఏందుకీ అతివాదం
దళితవాదమంటే conspiracy theory కాదు. ఇష్టమొచ్చినట్లు అపోహల్ని అడ్డంపెట్టుకుని వాదించడానికి. కాస్త లోతైన ఆలోచనైనా చెయ్యి లేకపోతే,ఆధారాలతో అభిప్రాయాల్ని మార్చడానికి ప్రయత్నించు. ఇలాంటి అడ్డగోలు అతివాదం చేసి వాదాన్ని అర్థరహితం చెయ్యకు.
ఈ అగ్రవర్ణాల ఆటగాళ్ళు ఆడుతుంటే దళిత యువకులు చూస్తుండాలి, అంటే 11 కోట్ల మంది చవటలు
దళితులు అన్నమాట. బహుసా మీరు ఎండలో స్నానం చేసిదుప్పటి కప్పుకుని మిటా మద్యాన్నం రాసినట్టునుంది ఈ బ్లాగు. కూల్ గా రాయాల్సింది.
బాబూ, నువ్విలానే మరికొన్ని రాయి. నీ దళిత సోదరులే నిన్ను అనవసరంగా వాళ్ళని బద్నాం చేసావని వాయించే రోజు త్వరలోనే వస్తుంది. థూ నీ ఎంకమ్మ, మిమ్మల్ని ముంచిన ఆ వెంకట స్వామిలు, పాశ్వాన్లు కనపడరు నీకు. ఇదేమరి, పచ్చ కామెర్ల రోగం అంటే. ముందది బాగుచేయించుకో, దళిత డాక్టరుతోనే (కానీ దళిత డాకటర్ అంటే రిజర్వేషన్లతో పైకొచ్చినోడు, మరి వేరే రోగం మందిచ్చి నిన్ను చంపినా చంపుతాడు. అక్కడ దళిత వాదం పనిచేయదు బిడ్డా, దిమాక్ వాదం కావాలి. మరిప్పుడెట్లనే నీ రోగం తగ్గేది....హహహహ
namaste,
Meeru ikkada blog maintain chestunnaru ante koddiga ayina chadivina varu ayi vundali.. Vidyatho Ingitam vastundi ante nenu nijam anukune vanni adi kadu ani eeroju meeru prove chesaru..
Asalu cricket team members ni aa konam lo alochinchina meeku hatsoff.. British vallu manalani vadili vellina, vallanu toocha tappakunda patistunaduku thx.. DIVIDE And rule...
ee roju bayata dalitilalo ento mandi IAS,IPS lu goppa goppa rajeekiya nayakulu vunnaru.. evadina inko dalitudi kosam kastapadutunnara.. ledu eppudu choosina bagupadda valla meeda edavadam... marudam anna neelanti vallu ilanti blog lu marnivvaru..
క్రికెట్ బ్రిటిష్ అవశేషం. దాన్ని ఇంత అతిగా ప్రోత్సహించడం వల్ల మన దేశీయ ఆటలతో సహా అన్ని ఆటలూ మూలపడ్డాయి. ఇకనైనా మన దేశపు ఆటల్ని ప్రోత్సహించాలి.
ఈ దేశంలో ప్రతిరంగంలోను ప్రతిదానికీ బ్రాహ్మణులే మొదటివారు. అది ఎవరి మీదా కుట్ర కాదు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా కూడబలుక్కుని చేసిందీ కాదు. అది యాదృచ్ఛికంగా జరిగింది. దానంతట అది జరిగింది. అది వారి తప్పూ కాదు, ఇతరుల చేతకానితనమూ కాదు. దానికి ఎవరినీ నిందించడం సబబు కాదు. క్రికెట్ టీములో ఉన్న ఐదాఱుగురు బ్రాహ్మణులతో యావత్తు బ్రాహ్మణజాతీ బాగుపడిపోదు. బ్రాహ్మణులు క్రికెట్ ఆడ్డం మానేస్తే క్రికెట్ కి గానీ, బ్రాహ్మణులకి గానీ ఏ నష్టమూ లేదు.
మీరు భావిస్తున్నట్లు బ్రాహ్మణులందఱూ వేదమంత్రాలు బట్టీయం వేసే జాతి కాదు. బ్రాహ్మల్లో అలాంటివారి సంఖ్య ఇప్పుడు 1 శాతానికి మించదు. ఐదువేల సంవత్సరాల నాటి సంగతేమో గానీ గడిచిన కొన్ని వందల సంవత్సరాలుగా వారు అన్ని రంగాల్లోను ఉన్నారు. మీరు భావిస్తున్నట్లు వారు బద్ధకస్తులూ కారు. బద్ధకస్తులకు ఎక్కడా ప్రాముఖ్యం ఉండదు. బ్రాహ్మణులు బలహీనులని మీరు రాశారు. సంతోషం. బలహీనులు కాబట్టే కదా మీరు ఈ విధంగా దాడి చెయ్యడానికి సాహసించారు ? బ్రాహ్మణుల గుఱించి మాత్రమే మీరు కులం పేరెత్తి రాశారు. ఇతర కులా గుఱించి రాయగలిగారా ?
బ్రాహ్మణులతో వ్యక్తిగతమైన interaction లేకపోవడం వల్ల ఇలాంటి దురభిప్రాయాలు కలుగుతాయి. మొదట్లో వెనకబడి ఉండి తరువాత socially upward mobility ని పొందుతున్న దశలో ఉన్న ప్రతి కులమూ ముందు బ్రాహ్మణుల్ని ద్వేషిస్తారు. వారే పైకొచ్చిన తరువాత బ్రాహ్మణ పక్షపాతులుగా మారతారు. ప్రస్తుతం దళితులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు.
By the way, నేనొక బ్రాహ్మణుణ్ణి.
మీరు క్రికెట్టుని తిట్టడంతో మొదలెట్టారు. కాని, చివరకు ఆ క్రికెట్టులో దళితులు లేరని అసూయతో రగిలిపోయారు. క్రికెట్టు మంచి ఆటకాదని మీ అభిప్రాయమైతే దానిలో దళితులు లేనందుకు మీరు సంతోషించాలి. దళితులుండాలని మీరాశిస్తే క్రికెట్టు మంచి ఆటని మీరు అంగీకరించాలి. మీరు ఏ వాదానికీ న్యాయం చేయలేదు. కేవలం అసూయతో అక్రోశిస్తే ఫలితం ఇంత దారుణంగానే వుంటుంది. నిజమైన ప్రతిభను ఎవరూ కలకాలం అడ్డుకోలేరని గుర్తించండి. ప్రతిభను పెంచే/మెరుగుపరచే అవకాశాలను పరిశీలించండి. పోటీ పడి సాధించటంలో వున్న మజాను రుచిచూడండి . విజయాలు అప్పనంగా అందవు. అందినా వాటికి విలువలేదు.
ఇటువంటి రాతలు దళితులకు మేలు చేయకపోగా వారిపట్ల అసహ్యం పెంచటనికే దోహదం చేస్తాయి. మీరు నిజంగా దళితులకు మేలు చేయాలని భావిస్తే వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే ఘటనలను ప్రస్తావించండి. ఇలా ఆత్మన్యూనతతో అసూయా ద్వేషాలను పెంచకండి.
అయ్యా (లెదా అమ్మా), దళిత దేశాధినేత (లేదా దళితదేశాధినేత్రి) గారూ, మీరు మరోలా అనుకోకపోతే, తమ స్వంత పేరూ, చిరునామా తో ఈ వ్యాసాన్ని మరోసారి ప్రచురించండి, ...అప్పుడు తక్కిన వివరాలు సావకాశంగా చర్చించుకుందాము.
తాడేపల్లి హరికృష్ణ ప్రసాద్
మిమ్మల్ని మీరే ఎందుకు తక్కువ చేసి మాట్లాడు కుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయినా ఇక్కడ బ్రాహ్మణుల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, వాళ్ళేదో మీకన్నా పై స్థాయిలో వున్నారని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఒకసారి ఈ వీడియో చూడండి.
http://www.youtube.com/watch?v=P7Xgc4ljHKM
చూడు తమ్ముడు/అన్నయ్య (మీ వయసెంతో నాకు తెలియదు) కష్టపడందే ఈ కాలంలో ఏమీ రాదు. ప్రతిభ వున్నవాళ్ళకే అవకాశాలొస్తాయి. లేని వాళ్ళు వీడియోలో మాదిరిగా ఎదో ఒక పని చేసుకుంటూ బతుకుతారు. అంతే తప్ప వాళ్ళు అగ్రకులాలు కాబట్టి, మీరు కాదు కాబట్టి వాళ్ళకు అవకాశాలొచ్చి మీకు రాలేదనడం కేవలం మీ మూర్ఖత్వం.
By the way, నేను బ్రాహ్మణున్నీ కాదు, అలాగని అగ్రకులం వాన్నీ కాదు.
అన్నయ్యా తప్పన్నయ్యా...ఇలా మాట్లాడటం...ఎవరికైనా వారివారి సంప్రదాయాలలో ముఖ్యమైనది పెళ్లి...ఈ కాలంలో బ్రహ్మణులు దళితులమధ్య ఎన్ని పెళ్లి లు కాలేదన్నయ్యా....ఇంకా తేడాలేమిటి..
అయినా ఎందుకన్నయా ఈ వాదనలన్ని
నేను బ్రహ్మనున్ని అని చెపుకోవటానికి సిగ్గుపడను ..గర్వపడను ..
అలాగే అందరిని గౌరవించటం కూడా వచ్చు అని చెప్పటానికి కూడా..
మొన్నామధ్య, ఒహాయన "నిజం" అనే ఓ వితండవాదనల బ్లాగు ని, బెల్లూ, బ్రేకులూ లేకుండా నడుపుకుంటూ పోయేరు. ఆయన తమ్ముడేనట "సత్యం" అనే బ్లాగుని మొదలెట్టి, ఆయన "గాలి" తీసి, బండి బలవంతంగా నిలిపించి, తాను అవతారం చాలించేరు.
సత్యంగారూ, పేరు మార్చుకుని రండి - వెంటనే!
మొన్నామధ్య రాందాస్ అథవలే అనే రాజకీయుడు (సిగరెట్ల రాందాస్ కాదు) వేరే ప్రతిపాదన పెట్టాడు, క్రికెట్లో కూడా రిజర్వేషన్లు పెట్టాలని!
meeku cricket meeda kopama, leka brahmins meda kopamo ardham kaledu. Clarity miss ayyindi. koncham clear ga raastay ikkada vunna medhavulu eee patiki samadhanam ichhevaru.
కానియ్యండి. మీ కాన్స్పిరసీ థీయరీల వల్ల అన్నా మరో రెండు ఆటల్లో దేశం ముందుకు వెళ్తే సంతోషమే కదా.
అబ్బే లాభం లేదబ్బాయ్,ఈ ట్రిక్కు పాతబడిపోయింది.మొన్నీ మధ్యే చూసాం,ముస్లిము పేరుతో హిందువులని తిడుతూ ఒకటి ప్రారంభించావ్,దానికి పోటీగా ముస్లిములను తిడుతూ ఇంకోటి మొదలుపెట్టావ్,ప్రస్తుతం దళితులను తిట్టించడానికి ఈ తంతొకటి,చాలు చాలు,ఇప్ప్టటికి.
Absolute senseless logic
మీ శైలిని బట్టి ఆలోచిస్తే మీరెందుకో నాకు బాగా తెలిసిన బ్లాగర్ లా అనిపిస్తున్నారు.
>>వేద మంత్రాలు బట్టీయం వేసే బ్రాహ్మణులు క్రికెట్‌నే ఎందుకు ఎంచుకున్నారు?ఎందుకంటే క్రికెట్ మిగిలిన ఆటలకంటే చాలా బద్దకమయిన ఆట కాబట్టి. మిగిలిన ఆటల్లో ఆటగాళ్ళు ఒకరినొకరు తాకుతుంటారు కానీ క్రికెట్లో అలా ఉండదు. హాకీ లేదా ఫుట్‌బాల్ లో ఉన్నట్లు దెబ్బలు తగలవు. ఒకరినొకరు తాకడం ఉండదు కాబట్టి బ్రాహ్మణులు అంటరానితనాన్ని క్రికెట్లో పాటించగలరు. అందుకే బ్రాహ్మణ యువకులను క్రికెట్ కోచింగ్‌కు పంపించడానికి వారి తల్లిదండ్రులు ఏమాత్రం వెనుకాడరు.
నాకైతే పిచ్చపిచ్చగా నవ్వొస్తోంది పై పేరా చదువుతుంటే :-) మంచి కామెడీ ట్రాక్.
ఎందుకంటే, చివరి 11 మందిలో చోటు సంపాదించాలంటే, ఎన్ని కోట్ల మందిని గెలిచి రావాలి ఆ స్థాయికి. అంటే, సత్తా ఉందని ఒప్పుకున్నట్లేగా. మరింకెందుకు గోల? వాళ్ళేమీ పైరవీలు చేసి వచ్చారని తమరు కూడా చెప్పలేదే?
@దళితదేశం:
మీకు క్రికెట్ నచ్చలేదో, బ్రాహ్మణ కులం నచ్చలేదో, రెండూ నచ్చలేదో కానీ .. ఆ రెంటికీ పెట్టిన ముడిమాత్రం అడ్డగోలుగా ఉంది. ఇంత విచిత్రమైన వాదన ఎక్కడా వినలేదు. జోక్ అనుకుందామంటే నవ్వు కూడా రావటంలేదిది చదువుతుంటే. దళితుల బాధలన్నిటికీ బ్రాహ్మలే కారణం అని వాదించే సంప్రదాయం ఇంకెన్నాళ్లు? దళితులంత హీనంగా కాకపోయినా, కడు పేదరికంలో బ్రతుకులీడుస్తున్న బ్రాహ్మలూ ఉన్నారు. ఇలాంటి వ్యాసాలు రాస్తే దళితుల మీద సానుభూతి రాకపోగా, దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది.
మీకు క్రికెట్ నచ్చలేదో, బ్రాహ్మణ కులం నచ్చలేదో, రెండూ నచ్చలేదో కానీ .. ఆ రెంటికీ పెట్టిన ముడిమాత్రం అడ్డగోలుగా ఉంది. ఇంత విచిత్రమైన వాదన ఎక్కడా వినలేదు. జోక్ అనుకుందామంటే నవ్వు కూడా రావటంలేదిది చదువుతుంటే. దళితుల బాధలన్నిటికీ బ్రాహ్మలే కారణం అని వాదించే సంప్రదాయం ఇంకెన్నాళ్లు? దళితులంత హీనంగా కాకపోయినా, కడు పేదరికంలో బ్రతుకులీడుస్తున్న బ్రాహ్మలూ ఉన్నారు. ఇలాంటి వ్యాసాలు రాస్తే దళితుల మీద సానుభూతి రాకపోగా, దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది.
Okaranga blog raasini ayana manovedana bahirgatham chesinanduku naa dhanyavadalu.
Aa paina kondarannattu ee blog rachataku brahmanulapatla asuya kaani maremiledu. cricketlo sthanam sampadinchatam ante ashamashee vyaharam kadu. Anthati tallent unna gavaskar, tendulkar, gundappa viswanath, vvs lakshman lanti vari, yentho sommu koodabettu kunnavaru, thamu sampadinchin peru, pratishtalatho, samthrupti paddaru. Santhoshanga unnaru. Mari veerandaru MP, MLA yenduku kaaledu. Sruthi minchi asthulu koodabettukovalni, takkina agravarnapu vaari laaga, mukhyanga cine actorla vale vaaru rajakeeyaloki raledu. Reservation amalu pettu 60 samvatsaralu ayindi. Mari mee medhassu, agravarnamu vaaritho samaanam yenduku kaaledu. Meeku 30 or 40% vasthe chaalu. Yekkadaina seat chikkuthundi. Udyogaalu dorukuthayi. Alagani CORPORATE SAMSTHALALO meerenthamandi unnaru? Yendukante vaaru maree filter chesi kevalam merit adharangane theesukuntaaru. Kaabatti mitrama, vaadinchalante, yentho unnadi. Kanuka maniki krushi avasaramu. Daaniki thodu, manavatha, visala drukpathamu, alavaruchu kovali. Ee rojullo andaru chaduvukonnaru. Anni rangallo ranistunnaru. NIJANIKI PALLELO HARIJANULA PAI DAADULU JARUGUTHUNNADI BRAHMANULA VALLA KAADU. Meere cheppandi. Pallelalo brahmanula sankhya yentha unnadi? KAABATTI BRAHMANA DWESHAMU MANUKONI, DEVUNI PAI, ATMA VISWASAMU PAI DRUSTI PETTANDI. Meeru roju yedche brahmanula kanna annitilonu minchi potharu. BEST OF LUCK.
- G. Chandramouli,
Stenographer,
O/o Supdt. Of Post Offices,
Anantapur-515 001 (Mobile: 9490446743)
Post a Comment